కరోనా వైరస్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిలో దోపిడీలకు పాల్పడుతున్నారు…ఏవేవో సాకులు చెప్పి ఇష్టాను సారం బిల్లులు వేస్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసులు చేస్తున్నారు… తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది… ఒక వ్యక్తి కరోనాతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు ఆసుపత్రిలో ఆయన 14 రోజులు చికిత్స తీసున్నాడు…
ఆసుపత్రిలో ఉన్నంత వరకు ఆయన 4వందల మందులు ఇచ్చారు… అయితే తాజాగా కరోనా నుంచి ఆయన కోలుకున్నాడు… తర్వాత ఫైనల్ బిల్లును చూసి షాక్ అయ్యాడు…ఏకంగా మూడు లక్షలా 55వేలా 5వందలు బిల్ వేశారు… దీన్ని చూసి అతడు షాక్ అయి సిబ్బందిని ప్రశ్నించారు… తనకు 405 రూపాయల మందులు మాత్రమే ఇచ్చారని కానీ బిల్లులో మాత్రం మూడున్నర లక్షలు వేశారని అడిగారు…
అప్పుడు సిబ్బంది ఏవేవో సాకులు చెప్పి అతని దగ్గర నుంచి డబ్బులు వసులు చేసింది… అందుకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… కాగా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా చాలా చోట్ల అధిక మొత్తంలో దండుకుంటున్నారు…