లాక్ డౌన్ కారణంగా అనేకమంది జాబ్ కోల్పోవాల్సి వస్తుందని తాజాగా ఒక సర్వే ద్వారా వెల్లడైంది… భారత వ్యవస్తీ కృత ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారి వేతనాల్లో కొత్త అలాగే తొలగించేందుకు సిద్ధమవుతున్నారని ఈ సర్వే ద్వారా వెల్లడైంది… దాదాపు 68శాతం కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి తేలింది….దేశ వ్యాప్తంగా 25 నగరాల్లో 11 రంగాలకు చెందిన 1124 కంపెనీలు పాల్గొన్నాయి… ఈ సర్వే ఫలితాలను బట్టి దాదాపు 70 కంపెనీలు వేతనాల్లో కోతలు విధించేందుకు సిద్ధమయ్యాయి తేలింది… 57శాతం మంది యజమానులు ఉద్యోగులను తాత్కాలికం గా తీసేస్తామని 21శాతం కంపెనీలు శాశ్వతంగా రెండేళ్లపాటు ఉద్యోగం నుంచి తీసేస్తామని అంటున్నారు…
ప్రైవేట్ జాబ్ చేసేవారికి భారీ షాక్… కోతలు సిద్దమవుతున్న 73% కంపెనీలు
ప్రైవేట్ జాబ్ చేసేవారికి భారీ షాక్... కోతలు సిద్దమవుతున్న 73% కంపెనీలు