వైసీపీ సర్కార్ పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ సర్కార్ పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

0
81

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటు కేంద్రబింధువులా మారుతున్నారు…. ఇదే క్రమంలో బీజేపీ నేత పురందేశ్వరి వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు…

రాజధానిని శ్మాశానంతో పోల్చడం సరికాదని అమె అన్నారు… తాజాగా పార్టీ కార్యాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… నిరసనలు తెలుపవచ్చని కానీ రాళ్ళతో చెప్పులతో దాడి చేయడం ఎంతవరకు సమంజసమని పురందేశ్వరి ప్రశ్నించారు…

వైసీపీ అధికారంలోకి వవ్చిన తర్వాత ఎలాంటి మార్పు రాలేదని అన్నారు… రాష్ట్రంలో పెట్టుబడులు కూడా తగ్గాయని అన్నారు… కాగా నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన చేసిన సంగతి తెలిసిందే… ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు కాన్వాయిపై చెప్పులతో రాళ్ళతో దాడి చేశారు ప్రజలు