రాజధాని గుంటూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్…

రాజధాని గుంటూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్...

0
112

రాజధాని గుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది… ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ సత్తా చాటింది…

నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు గాను అందులో సుమారు వైసీపీ 60 స్థానాల్లో తమ జెండాను ఎగరవేసింది… 60 స్థానాల్లో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు అయింది… దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది…

పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది… దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. తమ పార్టీ నేతలను భయ బ్రాంతులకు గురి చేసి ఎన్నికను ఏకగ్రీవంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు…