రాజ్యసభ సభ్యులను ఫిక్స్ చేసిన జగన్…

రాజ్యసభ సభ్యులను ఫిక్స్ చేసిన జగన్...

0
142

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులను ఖరారు చేశారు… మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాస్ చంద్రబోస్ అలాగే రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డి… ఇక నలుగవ సీటు మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త పరిమళ్ సత్వానికి కేటాయించారు…

కాగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు… అయితే వారికి జగన్ ఎమ్మెల్సీ ల ద్వారా మంత్రులను చేశారు ఇటీవలే మండలి రద్దు తీర్మాణంతో వీరిని రాజ్యసభకు సిద్దమైంది సర్కార్.