సీఎంతో వంశీ భేటీ కారణం అదేనా…

సీఎంతో వంశీ భేటీ కారణం అదేనా...

0
102

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీసోడ్ ప్రస్తుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… ఇటీవలే ఆయన టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…

అంతేకాదు ఇక నుంచి తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని చెప్పారు… దీంతో ఆయన వైసీపీలో చేరడం లాంచనమేనని అంటున్నారు… అయితే తాజాగా వంశీ, అలాగే మిత్రడు నాని తాడేపల్లిలో మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు…

ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చినట్లు తెలుస్తోంది… వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశలు జరుగనున్నాయి ఈ సమావేశంలో అనుసరించాల్సిన విధానాలు గురించి చర్చించినట్లు సమాచారం… అలాగే ఎమ్మెల్యే పదవి రాజీనామా పై కూడా చర్చినట్లు తెలుస్తోంది….