ఏపీలో విడుదలైన రెడ్డిగారి సర్వే సీఎం ఎవరంటే

ఏపీలో విడుదలైన రెడ్డిగారి సర్వే సీఎం ఎవరంటే

0
101

ఏపీలో ఈసారి గెలిచేది ఎవరు, ఎవరు గెలుస్తారు, అలాగే కింగ్ మేకర్ ఎవరు అవుతారు.. ఇలాంటి విషయాల పైనే చర్చ జరుగుతోంది.. ముఖ్యంగా ఏపీలో జగన్ కు అన్ని మీడియా సంస్దలు అలాగే జాతీయ స్ధాయిలో సర్వే సంస్దలు అధికారం పక్కా అని చెబుతున్నాయి.. మరో పక్క జగన్ కు అధికారం రాదు అని కొన్ని బాబు అనుకూల మీడియాలు జాతి మీడియాలు ఏపీలో కొన్ని సర్వే సంస్ధలు చెబుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా సర్వే సంస్ధలు తెలియచేస్తున్న సర్వేలు అన్నీ కూడా 120 నుంచి 140 సీట్లు తెలుగుదేశం పార్టీ కోల్పోతుంది అని చెబుతున్నాయి..అంటే తెలుగుదేశం పార్టీకి దాదాపు 30 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయి అని చెబుతున్నాయి.. అలాగే కీలక మంత్రులు కూడా ఓడిపోతారు అని చెబుతున్నారు..

ఇక లగడపాటి సర్వే చూడాలి ఆయన ఏ విధంగా చెబుతారో.. తాజాగా మరో సర్వే ఒకటి ఇప్పుడు ఏపీలో అందరికి చర్చని జరిగేలా చేస్తోంది.హైదరాబాద్ నగరానికి చెందిన రెడ్డి అనేటటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజల పల్స్ను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. ఆరు నెలలు సర్వే చేశారు ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 105 నుంచి 109 అసెంబ్లీ స్థానాలను గెలుపొందుతుందని, అలాగే మొత్తం 17 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధుల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందని చెప్పారు జనసేన మూడు స్ధానాలు గెలిచే అవకాశం ఉంది అని ఈ సర్వేలో తెలియచేశారు. మరి ఈ సర్వేలు ఎలా ఉన్నా ప్రజా ఓటు ఎవరికి మళ్లింది అనేది మే 23 న తేలుతుంది.