తెలంగాణ సెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

0
83

హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను  ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. లా సెట్, ఎడ్ సెట్, పీజీ ఈ సెట్, ఐ సెట్ ల షెడ్యూల్ ను  ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు.

లాసెట్ మూడేళ్ల కోర్సు జూలై 21

లాసెట్ ఐదేళ్ల కోర్సు జూలై 22

ఎడ్ సెట్ జూలై 26,27

పిజి ఎల్ సెట్  జులై 22

ఐసెట్ జులై 27,28

పిజిఈ సెట్ జులై 29 నుంచి ఆగస్ట్ 1