కేసీఆర్ కుటుంబంతో పాటు మోదీపై రెచ్చిపోయిన రేవంత్

కేసీఆర్ కుటుంబంతో పాటు మోదీపై రెచ్చిపోయిన రేవంత్

0
97

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో పాటు ప్రధాన మంత్రి మోదీపై కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు… తాజాగా మీడియా సమవేశంలో ఆయన మట్లాడుతూ… ఆరు సంవత్సరాల మోదీ ప్రభుత్వం వైఫల్యంతో 130 కోట్ల మంది దేశ ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ నేత్వంలో భారత్ బఛావో నిరసన కార్యక్రమం చేశామని అన్నారు…

అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని అన్నారు…. అయితే ఆయన కుటుంబంలో నలుగురు శ్రీమంతులు ధనవంతులు అయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు…

గతంలో జరిగిన ఎన్నికల అఫిడవిట్ ను ఇప్పుడు అన్న అఫిడవిట్ లకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు వివరాలు చూడాలని ఆయన డిమాండ్ చేశారు… తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒకరిద్దరి కాంట్రాక్టులకోసం అలాగే కేసీఆర్ కుటుంబం కోసం వచ్చినట్లు ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు…