రోజా సెల్యూట్

రోజా సెల్యూట్

0
97

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా అన్నారు… కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో యుద్ధం చేస్తున్నామని తెలిపింది..

ఈ సంగ్రామంలో మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్స్ మాత్రమే అని పేర్కొంది.. ప్రీ ఒక్కరు గుమ్మం లోపలే ఉందామని.. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని తెలిపింది.

మన ప్రాణాలను కాపాడేందుకు కుటుంబాన్ని సైతం వదిలి సేవలందిస్తున్న డాక్టర్ దేవుళ్లకు సెల్యూట్ అని యెప్పింది…