రోజా ప్రమాణ స్వీకారం : జగన్ చేతికి ముద్దిచ్చి పాదాభివందనం (వీడియో)

0
126

జగన్ ప్రభుత్వ కేబినెట్ విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కిన విషయం అందరికి తెలిసిందే. అయితే నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం పై ఉన్న అభిమానంతో జగన్ వద్దకు వచ్చి ఆయన కళ్ళకు నమస్కరించింది. దీనికి మంత్రి స్పందించి ఆశీర్వదించారు. అంతేకాకుండా జగన్ చేతిని ఆప్యాయంగా ముద్దాడి..కాసేపు మాట్లాడుకున్నారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి.

https://www.facebook.com/alltimereport/videos/424191689512136