సర్కార్ పై రెచ్చిపోయిన్ లోకేశ్

సర్కార్ పై రెచ్చిపోయిన్ లోకేశ్

0
37

వైసీపీ సర్కార్ పై నారా లోకేశ్ నిప్పులు చేరిగారు వైసీపీ మాఫియా ఇసుక కొట్టేస్తే నో సీఐడీ,ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సీఐడీ,ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సీఐడీ,విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సీఐడీ….108 లో స్కామ్ బయటపడితే నో సీఐడీ,మైన్స్ మింగేస్తుంటే నో సీఐడీ అని మండిపడ్డారు….

మహిళల పై అత్యాచారాలు,వేధింపులకు పాల్పడుతుంటే నో సీఐడీ. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్ గా మార్చేసారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు లోకేశ్ భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారని లోకేశ్ ప్రశ్నించారు…

ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు?కృష్ణ,కిషోర్ కి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు .జగన్ చెత్త పాలన గురించి వైసీపీ ఎంపీలు,మంత్రులు,ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు మరి వారిని కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందా అని లోకేశ్ ప్రశ్నించారు…