ఎస్ బీఐ కస్టమర్లకు బిగ్ షాక్…

ఎస్ బీఐ కస్టమర్లకు బిగ్ షాక్...

0
103

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది… కేవైసీ పూర్తి చేయని వారు ఇక నుంచి బ్యాంకు ద్వారా ఎలాంటి సేవలు పొందలేరు…

గతంలోనే ప్రతీ ఒక్కరు కేవైసీ చేయించుకోవాలని తెలిపింది… లేదంటే అకౌంట్లు స్థంబిస్తాయని హెచ్చరించింది… ఆర్బీఐ రుల్స్ ప్రకారం ఆయా బ్యాంకు కస్టమర్లు ఆయా బ్రాంచులకు వెళ్లి కేవైసీ చేయించుకోవాలని సూచించింది,…

ఫిబ్రవరి 28లో చేసుకోవాలని తెలిపింది… కేవైసీ చేయపోతే డబ్బులు కూడా విత్ డ్రా చేసుకోవడం కుదరదు… కేవైసీ పూర్తి చేయాలంటే మీరు మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటరు కార్డ్ పాన్ కార్డ్ కరెంట్ బిల్ టెలిఫోన్ బిల్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు తీసువెళ్తే సరిపోతుంది…