Breaking- రేపట్నుండి యథావిధిగా స్కూళ్లు

0
66

ఏపీలో విద్యాసంస్థలకు సెలవుల పొడగింపుపై స్పష్టత వచ్చింది. స్కూళ్లకు సెలవులు పొడిగించే అవకాశం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రేపటి నుండి యధావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లకు 30 వరకు సెలవులు ప్రకటించారు. దీనితో ఏపీలో కూడా పాఠశాలలు మూస్తారనే ప్రచారానికి తెరదించినట్టు అయింది.