ఫ్లాష్: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కన్నుమూత

0
74
Telangana Congress Party

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ‍మాజీ లోక్‌సభ సభ్యుడు సుభాష్‌చంద్ర నాయక్‌ మృతి చెందారు. తీవ్ర గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. ​కాగా సుభాష్‌చంద్ర నాయక్‌ 1991 నుంచి 1995 వరకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కలహండి నుంచి ప్రాతినిధ్యం వహించారు.