జపాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని షింజో అబే పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన మరణించిన రెండు రోజులకే జరిగిన ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్‌డీపీ)-కొమైటో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. షింజో అబే హత్యకు గురైన నేపథ్యంలో సానుభూతి పవనాలు అధికార పార్టీకి కలిసొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Flash: జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ ఘన విజయం
Shinzo Abe's party won the Japanese election