కోడెల కుమారుడికి ఊహించని ఎదురు దెబ్బ

కోడెల కుమారుడికి ఊహించని ఎదురు దెబ్బ

0
79

మాజీ స్పీకర్ కోడెల శిప్రసాదరావు కుమారుడు శిరామ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.. గతంలో ఆయన తన తండ్రిని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలకు సంబంధించిన చిట్టాను ఒక్కొక్కటి అధికారులు బయటకు తీస్తున్నారు. వీరి అక్రమాలపై గతంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి.

కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గతంలో వారు చేసిన తప్పిదాలను ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు…అందులో భాగంగానే ఇటీవలే కాలంలో గౌతమ్ హోండా అధికారులు తనిఖీ చేసి సీజ్ చేసిన సంగతి తెలిసిందే..

గతంలో షోరూమ్ హోల్ సెల్ రేటుకు వాహనాలను కొని వాటికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మినట్లు అధికారులు తేల్చారు దీని ద్వారా ప్రభుత్వాని 40 లక్షలు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేశారు… వీటిపై కోటి రూపాయలను ఫైన్ వేసింది… తాను ఈ ఫైన్ రెండు రోజుల్లో చెల్లిస్తానని శివరామ్ స్పష్టం చేశారు…