టీఆర్ఎస్ పార్టీకి షాక్..మూకుమ్మడిగా రాజీనామాలు

Shock to the TRS party .. resignations en masse

0
75

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ కార్పోరేటర్, మాజీ మేయర్ సర్థార్ రవీందర్ సింగ్ షాక్ ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. దీని నుండి తేరుకోకముందే టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కరీంనగర్ బీసీ సెల్ నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీనితో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.