టీడీపీ ఊహించని ఎదురు దెబ్బ

టీడీపీ ఊహించని ఎదురు దెబ్బ

0
93

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడుకు త్వరలో ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీలోని సభ్యుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది…

త్వరలో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… టీడీపీకి చెందిన కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ మేధావులు అంటున్నారు…

అంతేకాదు హైదరాబాద్ లో జగన్ తో అలాగే విజయసాయిరెడ్డిలతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి… టీడీపీలో తనకు ఎటువంటి రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.