సిగ్గు, లజ్జా లేని నాయకుడు జగన్

సిగ్గు, లజ్జా లేని నాయకుడు జగన్

0
87

నాయకుడు జగన్టీడీపీ నేత బుద్దా వెంకన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు… సిగ్గు, లజ్జా లేని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని గతంలో పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మర్చిపోయినట్టు ఉన్నారని మండిపడ్డారు ఒక సారి పాత వీడియో చూపించండని గుర్తు చేశారు…

మూడు ముక్కలాట కోసం 5 కోట్ల వకీలుని పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. నాడు తండ్రి, నేడు తనయుడు. 16,500 మంది బీసీలను పదవులకు దూరం చేస్తున్నారని ఆరోపించారు… వైఎస్ కుటుంబం బీసీ ద్రోహులు అనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అనవసరం అని అన్నారు బుద్దావెంకన్న…