సోమిరెడ్డికి వైసీపీ ఫైర్ బ్రాండ్ భారీ కౌంటర్

సోమిరెడ్డికి వైసీపీ ఫైర్ బ్రాండ్ భారీ కౌంటర్

0
93

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రాజధానిలో జరిగే సమస్యలన్నిటికీ వైసీపీ ప్రభుత్వమే కారణం అని ద్వజమెత్తారు…

అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలకింద తపస్సు చేసినా అమరావతినుంచి రాజధానిని మార్చలేరని అన్నారు… ఇక ఆయన చేసిన వ్యాఖ్యలకు రోజా కౌంటర్ ఇచ్చింది…. సోమిరెడ్డి తలకిందలు తపస్సు చేసినా కూడా ఎమ్మెల్యేగా గెలవలేడని అన్నారు…

కాగా సోమిటీ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసిన ప్రతీ సారి ఓటమి చెందుతూనే ఉన్నారు… గత ఎన్నికలల్లో కూడా మరోసారి పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు ఆయనపై కాకాని గోవర్దన్ రెడ్డి గెలిచారు