జగన్‌ పై దాడిని ఖండిస్తూ శ్రీరెడ్డి ట్వీట్

జగన్‌ పై దాడిని ఖండిస్తూ శ్రీరెడ్డి ట్వీట్

0
117

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత వై యస్ జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీ రెడ్డి ట్వీట్ చేసింది.మా జగన్ అన్నకి ఏం అయ్యింది, రాష్ట్రంకోసం తన జీవితాన్ని పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వై ఎస్ జగన్ గారి మీద ప్రతిపక్షాల దాడులు ఏంటి, దమ్ముంటే దైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని జనం కోసం పోరాడుతున్న జగన్ గారి మిద ఇలా చేయటం తప్పు అంటు శ్రీ రెడ్డి ట్వీట్ చేసింది.