నేను క్షేమంగా ఉన్నాను – వై యస్ జగన్ ట్వీట్

నేను క్షేమంగా ఉన్నాను - వై యస్ జగన్ ట్వీట్

0
112

నేను క్షేమంగా ఉన్నాను..
నా పై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దు. భగవంతుని దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే నన్ను రక్షించాయి. ఇటువంటి చర్యలు నా ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవు. ప్రజా సంక్షేమం కోసం నేను చేస్తున్న పోరాటం.. ఇటువంటి చర్యలతో ఆగిపోదు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పం మరింత బలపడుతోంది.