ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన సాహూ మేకింగ్ వీడియో

ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన సాహూ మేకింగ్ వీడియో

0
172

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహూ.ఈ సినిమా మేకింగ్ వీడియో ని ప్రభాస్ బర్త్ డే రోజు రిలీజ్ చేశారు.ఈ వీడియో ని చూసిన ప్రభాస్ ఫాన్స్ నిరాశ పడ్డారు.ఎందుకంటే ఈ టీజర్ లో ప్రభాస్ ఎంట్రీ ఇంతకముందు సినిమా లను పోలి ఉంది అని అంటున్నారు.ప్రభాస్ బాహుబలి తరువాత వచ్చే సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.ఇది ఇలా ఉండగా ఈ సినిమా యాక్షన్ సీన్స్ చూస్తూ ఉంటే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి.ఈ విషయము లో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ చాల సంతోషం గా ఉన్నారు.

ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాని యూవీ క్రియేషన్ వారు నిర్మిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.