పవన్ నువ్వు ఏమి అంద‌గాడివి కాదు

పవన్ నువ్వు ఏమి అంద‌గాడివి కాదు

0
106

జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ మంత్రి జ‌వ‌హ‌ర్ సంచల వ్యాఖ్య‌లు చేశారు.ఇప్పుడు ఆ వ్యాఖ్య‌లు హైలెట్ అవుతున్నాయి.ఇప్పటికే పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పై కామెంట్స్ చేశారు.ఈ విషయము పై టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతున్నారు.తాజాగా మంత్రి జ‌వ‌హ‌ర్ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు.చిరంజీవి తమ్ముడిగా సినీ రంగం లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు అని జవహర్ అన్నారు.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ నువ్వు ఏమి అంద‌గాడివి కాద‌ని ఒక సారి అద్దం లో పేస్ చూసుకో అన్నారు.అంతే కాకుండా అందం అంటే ప్రభాస్ ది అని అన్నారు.మరి మంత్రి జవహర్ కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి .