Flash: కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటిపై దుండగుల రాళ్ళ దాడి..

0
35

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై బుధవారం రాత్రి రాళ్ళ దాడి జరిగింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంటి ముందు నిలిపి ఉన్న కారు అద్దాలను కూడా ధ్వంసం  చేసారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయడంతో..ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన వల్ల వీహెచ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.