సుపర్ స్టార్ మహేష్ బాబుకు జగన్ ఆఫర్ అదిరింది….

సుపర్ స్టార్ మహేష్ బాబుకు జగన్ ఆఫర్ అదిరింది....

0
93

కొద్దిరోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే… ఈ వార్తలపై స్పందించిన మహేష్ తనకు రాజకీయాలంటే తెలియవని తాను సినిమాలు తప్ప మరే ఇతర రంగాల్లోకి రాననని స్పష్టం చేశారు…

దీంతో మహేష్ బాబుపై ఎలాంటి వార్తలు రాలేదు… తాజాగా జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించారు అర్హూలు అయిన వారికి ఫీజు రియింబర్స్ మెంట్ వస్తుంది… అందులో భాగంగానే మషేష్ బాబుకు జగనన్న వసతి దీవెన పథకంలో అర్హత కల్పించారు…

ఇది నిజం కాకపోయినా మహేష్ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… పత్తికొండ నియోజకవర్గం వైష్ణవీ కాలేజిలోని డిగ్రీ బీకాం చదువుతున్న వరంపోగు లక్ష్మీ జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్ మెంట్ కు దరఖాస్తు చేసుకుంది… అయితే ఫోటోపై అధికారులు పొరపాటున మహేష్ బాబు ఫోను ముద్రించారు….