తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్నారా ఇది తప్పక తెలుసుకోండి

తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్నారా ఇది తప్పక తెలుసుకోండి

0
95

ఏపీలో మధ్నాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి రావడానికి లేదు… కేవలం మెడికల్ అలాగే అత్యవసర సర్వీసులు ఇలాంటి వాటికి మాత్రమే అనుమతి ఉంది.. అయితే ఎవరైనా బయటకు రాకూడదు, ఇక ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా ఆగిపోతున్నాయి, అయితే ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.

 

తెలంగాణ, ఏపీ సరిహద్దులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇక ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లడానికి లేదు అలాగే తెలంగాణ నుంచి ఏపీలోకి రావడానికి లేదు, కేవలం మెడికల్ ఎమెర్జీన్సీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది.

 

 

దీంతో ఆ ప్రాంతంలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై మందకొడిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే వెళుతున్నాయి, అత్యవసరం అనుకుంటేనే వెళ్లాలి అని అధికారులు తెలియచేస్తున్నారు. దాని ప్రకారం మీ ప్రయాణం చేసుకోండి 12 గంటల తర్వాత మాత్రం సరిహద్దుల్లో అనుమతి లేదు.