టీడీపీ రెండో జాబితా అవుట్

టీడీపీ రెండో జాబితా అవుట్

0
97

ఇప్ప‌టికే ఏపీలో 126 మంది అభ్య‌ర్దుల తొలిజాబితా విడుద‌ల చేసిన తెలుగుదేశం పార్టీ, మ‌రో జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో 15 మందికి అవ‌కాశం ఇచ్చారు. రెండో జాబితాలో టికెట్ సాధించిన వారి లిస్ట్ ఇదే.

1. పాలకొండ- నిమ్మల జయకృష్ణ
2. పిఠాపురం- ఎన్‌వీఎస్‌ఎన్‌ వర్మ
3. రంపచోడవరం- వంతల రాజేశ్వరి
4. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
5. పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్‌
6. పామర్రు- ఉప్పులేటి కల్పన
7. సూళ్లూరుపేట- పరసావెంకటరత్నం
8. నందికొట్కూరు- బండి జయరాజు
9. బనగానపల్లె- బిసి జనార్దన్‌రెడ్డి
10. రాయదుర్గ్‌- కాల్వ శ్రీనివాసులు
11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
12. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి
13. మడకశిర- కె.ఈరన్న
14. మదనపల్లి- దమ్మాలపాటి రమేష్‌
15. చిత్తూరు- ఏఎస్‌ మనోహర్‌