తెలుగుదేశం పార్టీ పార్టీ అలాగే బారతీయ జనతా పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేయనున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ప్రస్తుతం హుజూర్ నగర్ ఉపఎన్నికలు నువ్వానేనా అన్నట్లు సాగుతున్నారు…
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున టీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థలు గెలుపే లక్ష్యంగా చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఇక వారితోపాటు బీజేపీ టీడీపీ కూడా ప్రచారం చేస్తున్నారు… ఈ రెండు పార్టీలు గెలవకపోయినా ఓట్ల ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు మేధావులు..
దీంతో ఎవరి అంచనాలో వారు ఉన్నారు… టీడీపీ బీజేపీ పోటీ చేయడంవల్ల తమకు మంచిదే అని అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. అలాగే కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీలు ఎప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటాయని వారి ఓట్లు కాంగ్రెస్ పడే అవకాశం ఉందని అంటున్నారు..