బాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి టీడీపీ ఫైర్ బ్రాండ్

బాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి టీడీపీ ఫైర్ బ్రాండ్

0
95

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఏపీ బాధ్యతలను తీసుకున్నప్పటినుంచి రాష్ట్రాన్ని అభివ్రుద్ది దిశగా అడుగులు వేయిస్తున్నారు.

ఇక ఇది గమనించిన ప్రతిపక్ష టీడీపీ నాయకులు జగన్ చేస్తున్న అభివ్రుద్దికి ఏపీలో రానున్న రోజుల్లో టీడీపీ పుంజుకోవడం కష్టతంరంతో కూడుకున్న పని అని గ్రహించి ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వైసీపీ తీర్థం తీసుకోవాలని చూస్తున్నారట తమ్ముళ్లు.

జగన్ అపాయింట్మెంట్ కోసం వేచిచూస్తున్న వారిలో ఎక్కువగా రాయలసీమకు చెందిన టీడీపీ నాయకులు ఉండటం విశేషం. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక లీడర్ ఇప్పుడు జగన్ డెట్ ఫిక్స్ చేస్తే వైసీపీలో చేరాలని చూస్తున్నారట. మరి జగన్ ఆయనను పార్టీలో చేర్చుకుంటారా లేదా అనేది చూడాలి.