టీడీపీకి బీజేపీ కొత్త స్ట్రోక్ మొత్తం ఖాళీ

టీడీపీకి బీజేపీ కొత్త స్ట్రోక్ మొత్తం ఖాళీ

0
88

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఒక్కరే మిగులుతారు, మిగిలిన 22 మంది పార్టీ మారి బీజేపీలో చేరిపోతారు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన కామెంట్లు తెలుగుదేశం పార్టీని కాస్త నైరాస్యంలో నింపేశాయి.. అయితే ఇప్పటికే కొందరు నేతలు తమతో టచ్ లోకి వచ్చారని చెబుతున్న బీజీపీ నేతలు, వారు ఎవరు అనేది చెప్పడం లేదు. ఇక గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారి బీజేపీ గూటికి త్వరలో చేరనున్నారు అని తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం సడన్ స్ట్రోక్ సైకిల్ పార్టీకి ఇవ్వనుంది అని చెప్పాలి.

అలాగే బీజేపీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు చేరిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అయ్యే అవకాశం ఉంటుంది.. దీంతో జగన్ కు ఎప్పటికైనా రాజకీయంగా బీజేపీ ఎదురు నిలుస్తుంది అని చెబుతున్నారు మేధావులు..అయితే చంద్రబాబు లోకేష్ మినహ వచ్చే రోజుల్లో ఆ పార్టీలో ఎవరూ ఉండరు అంటున్నారు, అయితే బీజేపీ ఇప్పుడు వైసీపీకి గట్టి పోటీగా నిలవాలి అని చూస్తోంది, ఈ సమయంలో వైసీపీ నేతలని టార్గెట్ చేస్తున్నారు, అయితే టీడీపీని బీజేపీ వచ్చే రోజుల్లో గట్టి ఎదురుదెబ్బలు తీసే అవకాశం ఉంటుంది అంటున్నారు మేధావులు.