వైసీపీలోకి మరో టీడీపీ మహిళా ఎమ్మెల్సీ

వైసీపీలోకి మరో టీడీపీ మహిళా ఎమ్మెల్సీ

0
87

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది ఆ పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

కాగా నిన్న ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… అనారోగ్య కారణంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇక ఈ వార్తనుంచి చంద్రబాబు నాయుడ కోలుకోకముందే పోతుల సునీత కూడా షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది…

నిన్న శాసనసమండలిలో టీడీపీ విప్ ను దిక్కరించి ప్రుభుత్వానికి అనుకూలంగా ఆమె ఓటు వేశారు… 2014 ఎన్నికల్లో చీరాలనుంచి పోటీ చేసి ఓటమిచెందారు… 2019 ఎన్నికల సమయంలో ఆమంచి వైసీపీలో చేరడంతో పోతుల సునీతకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఇచ్చారు…