టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్….

టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్....

0
101

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ప్రస్తుతం ఉండేదెవరో ఊడేదెవరో అర్థం కానీ పరిస్థితి నెలకొంది… ఉదయం పార్టీ తరపున తమ వాయిన్ ను బలంగా వినిపించిన తమ్ముళ్లు సాయంత్రం అయ్యేలోపు ఇతర పార్టీలోకి జంప్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి…

అందుకే ప్రస్తుతం టీడీపీలో ఉండే సభ్యుల సంఖ్య క్లారిటీగా చెప్పలేమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు పార్టీకి రెబల్ గా మారిన సంగతి తెలిసిందే… ఇక ఈ షాక్ నుంచి పార్టీ అధినేత కోలుకోకముందే మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి…

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరికొద్దిరోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి… రాజకీయ దృష్ట్య త్వరలో వైసీపీ తీర్థం తీసుకుంటే బాగుంటుందని ఆయన తన సన్నిహితుల వద్ద చర్చించారని వార్తలు వస్తున్నాయి…