బాబుకు బిగ్ షాక్ బీజేపీలోకి మరో మాజీ ఎంపీ

బాబుకు బిగ్ షాక్ బీజేపీలోకి మరో మాజీ ఎంపీ

0
116

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ లమీద షాక్ లు తగులుతున్నాయి… ఒక షాక్ నుంచి ఆయన కొలుకునేలోపు మరోషాక్ తగులుతోంది… ఈ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు…

ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే ఇక ఇదే క్రమంలో మరో మాజీ ఎంపీ బీజేపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారని పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ….

పేరు ప్రస్తావించకుండా ఆయన త్వరలో ఒక టీడీపీ మాజీ ఎంపీ బీజేపీలో చరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని స్పష్టం చేశారు… ప్రస్తుతం చాలామంది బీజేపీలో చేరితే కేసుల నుంచి తప్పించుకోవచ్చని ప్రచారం చేస్తున్నారని లాంటి ఏదిలేదని అన్నారు చట్టం తన పని తాను చేసుకుంటువెళ్తోందని అన్నారు.