టీడీపీ పగ్గాలు ఆయన చేతిలోకి…

టీడీపీ పగ్గాలు ఆయన చేతిలోకి...

0
86

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడుగా కళా వెంకట్రావు ఉన్నారు… ఆయన చేపడుతున్న బాధ్యతలను చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడుకు అప్పగించే ఆలోచనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…

ఇదే విషయమై పార్టీ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారట… అయితే ఈ విషయంపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారట… అన్ని కుదిరితో మరో వారం పదిరోజుల్లో అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగిస్తూ అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నారు…

ఇప్పటికే సంస్థగత ఎన్నికల ప్రక్రియను మండలస్థాయి వరకు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.. కాగా ఈఎస్ఐస్కామ్ లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే… ఇటీవలే ఆయన బెయిల్ పై బయకు వచ్చారు…