Big Breaking News : టీఆర్ఎస్ లో ఆయన చేరిక -తొలిసారి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

Tdp ramana joined in Trs with Cm Kcr

0
128

టీఆర్ఎస్ లో టీడీఎల్పీ మాజీ నేత ఎల్.రమణ చేరారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎల్.రమణ టీడీపీలో చేరారు. ఎల్.రమణకు మంచి భవిష్యత్ ను ఇస్తామని కేసీఆర్ అన్నారు. చేనేతలకు త్వరలోనే శుభవార్త చెప్తామన్నారు. తన వాయిస్ ను పెంచానని, భవిష్యత్ లో ఇంకా పెంచుతానన్నారు.

రైతుబంధు తరహా త్వరలోనే నేతన్నలకు ఒక పథకం పెడుతామన్నారు. ఇతర పార్టీల నుంచి నేతలు పార్టీలో చేరితే ఇప్పటి వరకు కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టలేదు. కానీ తొలిసారి సీఎం కేసీఆర్ ఎల్.రమణ చేరిక సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతిపక్షాలు తమ వాయిస్ ను పెంచడంతో సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.