సముద్ర తీరంలో ప్రశాంతంగా కనిపించే విశాఖపట్నం నగరంలో రాజకీయాలకు కొదవ లేదు…ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ మధ్య సామాజికవర్గాల వారిగా ఇక్కడ సాగిన హోరా హోరీ పోరు కాస్త 2014 లో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది… అయితే టీడీపీ 2014 ఎన్నికల్లో అక్కడ పోటీ చేయకుండా బీజేపీతో ఎంపీ స్థానంలో పోటీ చేయించింది….. టీడీపీ మద్దుతో బీజేపీ ఎంపీ హరిబాబు గెలిచారు… కానీ 2019 నాటికి మారిన పరిస్థితుల్లో రాష్ట్ర మంతటా వీచిన పవనాలు విశాఖనూ గెలిపించి పెట్టాయి…
అప్పటి నుంచి మారుతన్న పరిస్థిల్లో ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీ అక్కడ మెరుగ్గా కనిపిస్తోంది… దీనికి ప్రధాన కారణం విశాఖ కొత్త రాజధానిగా ప్రకటించడమే… వైసీపీ కి తాజాగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితులే కారణం విశాఖ నగరంలో టీడీపీ దశాబ్దాలుగా పాకుతూ పోయింది…
తాజాగా రాష్ట్రమంతావైసీపీ ఫ్యాన్ గాలీ విచినా విశాఖలో నాలుగు సీట్లు కాస్త టీడీపీ గెలుచుకుంది… అదే టీడీపీకి చివరి విజయంగా కనిపిస్తోంది… విశాఖ రాజధాని ప్రకటనో ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు….ఈ సమయంలో టీడీపీలో పదవులను అనుభవిచిన నేతలు కూడా క్యూ కడుతున్నారు… ఇక ఇన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు సైలెంట్ అయ్యారు… ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజధానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తకున్నదరు…