టీడీపీ వెబ్ సైట్స్ పై వంశీ కంప్లైంట్స్

టీడీపీ వెబ్ సైట్స్ పై వంశీ కంప్లైంట్స్

0
96

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వంశీ రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు, అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని వెబ్ సైట్స్ ఇప్పుడు వంశీపై రాసిన వార్తలు అన్నీ ఆయన ఓ ఫైల్ తయారు చేశారు. తన క్యారెక్టర్ ని తక్కువ చేసి రాస్తున్నారు అని, ఇదంతా టీడీపీ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు మార్ఫింగ్ చేసి చేస్తున్నారు అని అన్నారు. అయితే దీనిపై ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

ఇలా తన క్యారెక్టర్ అసాసియేషన్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలి అని సీపీకి కంప్లైంట్ చేశారు.. సైబర్ డిపార్ట్ మెంట్ ద్వారా ఈ విషయాలు వివరాలు సేకరిస్తున్నాము అని తెలియచేశారు పోలీసులు. నారాలోకేష్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించలేరు అని అన్నారు. లోకేష్ కి పని పాటా లేదు, కాబట్టి నారా లోకేష్ సోషల్ మీడియాలో వెబ్ సైట్స్ నడుపుతున్నాడు. వీటితో ఏమీ చేయలేడు పదవుల కోసం లోకేష్ వెంట నడుస్తారు వీరంతా అని విమర్శించారు.. వ్యక్తిగతంగా కించపరిచేలా వార్తలు రాస్తున్నారు అని విమర్శించారు.