టీడీపీకే అధికారం పోలింగ్ ముందు సంచలన సర్వే

టీడీపీకే అధికారం పోలింగ్ ముందు సంచలన సర్వే

0
111

ఇక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది పోలింగ్ కు కేవలం 24 గంటలు మాత్రమే సమయం ఉంది ఈ సమయంలో ఇప్పటి వరకూ వినిపించిన సర్వేలు ఒక ఎత్తు అయితే పోలింగ్ కు ముందు వచ్చే సర్వేలు
పెద్ద ఎత్తున చర్చకు వస్తాయి మరి తాజాగా ఓ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేసింది.ఈ సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఏపీలో మళ్లీ టీడీపీదే అధికారం అని ఈ సర్వే అంచనా వేసింది. టీడీపీకి 108 సీట్లు ఖాయమని పేర్కొంది. వైసీపీ 65 సీట్లు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. జనసేనకు 2 సీట్లు దక్కుతాయని తెలిపింది. ఈ సర్వే ప్రకారం జిల్లాల వారీగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు గెలిచే స్థానాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

జిల్లాల వారీగా..
శ్రీకాకుళం (10): టీడీపీ-8, వైసీపీ 2
విజయనగరం (5): టీడీపీ- 5, వైసీపీ 4
విశాఖ (15): టీడీపీ -9, వైసీపీ-5, జనసేన-1
తూర్పుగోదావరి జిల్లా (19): టీడీపీ- 13, వైసీపీ- 6
పశ్చిమ గోదావరి జిల్లా (15): టీడీపీ-10, వైసీపీ- 4, జనసేన- 1
కృష్ణా (16): టీడీపీ-12, వైసీపీ- 4
గుంటూరు (17): టీడీపీ- 12, వైసీపీ- 5
ప్రకాశం (12): టీడీపీ- 8, వైసీపీ- 4
నెల్లూరు (10): టీడీపీ- 5, వైసీపీ- 5
చిత్తూరు (14): టీడీపీ- 5, వైసీపీ- 9
కడప (10): టీడీపీ- 2, వైసీపీ- 8
అనంతపురం (14): టీడీపీ- 10, వైసీపీ- 4
కర్నూలు (14), టీడీపీ- 9, వైసీపీ- 5

అయితే తాజా సర్వేతో తెలుగుదేశం పార్టీ మంచి జోష్ మీద ఉంటే , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనసేన ఢీలాపడిపోయాయి, గెలుపు అంత సులువుకాదు అని, బాబు హామీలు అలాగే చివరగా ప్రజలకు ఇచ్చిన అన్ని పథకాలు తమకు చేరాయి అని చెబుతున్నారు జనం.