తెలుగు వారంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు…. జ‌గ‌న్

తెలుగు వారంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు.... జ‌గ‌న్

0
102

క్రిస్మ‌స్ పండుగ సంద‌ర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు…

తెలుగు వారంద‌రూ క్రిస్మ‌స్ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకోవాల‌ని జ‌గ‌న్ తెలిపారు. సాటి మ‌నుషుల ప‌ట్ల ప్రేమను, శాంతియుత స‌హ‌జీవ‌నం, స‌హ‌నం శ‌త్రువుల ప‌ట్ల క్ష‌మాప‌ణ ఇవ‌న్ని మాన‌వాలికి క్రీస్తు త‌న జీవితం ద్వారా ఇచ్చిన మ‌హోన్న‌త సందేశాల‌ని ఆయ‌న గుర్తు చేశారు.

కాగా యేసు క్రిస్తు జన్మదినం సందర్భంగా డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్మస్ సందర్భంగా ఆంద్రప్రదేశ్ లోని చర్చిలును రంగుల లైట్లతో క్రిస్మస్ ట్రీలతో అలంకరించారు.