రాజ్​భవన్ వద్ద ఉద్రిక్తత..పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్ట్ (వీడియో)

0
95

తెలంగాణ: ఖైరతాబాద్ లో కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పీఎస్ కు తరలించారు.

https://www.facebook.com/alltimereport/videos/1000086870872706