Flash News: జనగామలో ఉద్రిక్తత..బండి సంజయ్ అరెస్ట్

0
70

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు జనగామలో యాత్ర ఉండగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీనితో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు ఘర్షణ వాతావరణం నెలకొంది.