టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
86

రాజ్యసభ సభ్యుడు టీడీ వెంటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణతో పోల్చితే రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం అని ఆయన అన్నారు.

ఈ ప్రాతం బాగుపడాలంటే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ తో పాటు స్పెషల్ ప్యాకేజి కూడా అవసరం అని అన్నారు… అప్పుడే ఈ ప్రాంతంలో పరిశ్రలు వస్తాయని లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని అన్నారు..

అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ అభివృద్దికి కట్టుబడి ఉండాలని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ లన్ని వెంటనే పూర్తి చేయాలని టీజీ వెంకటేష్ అన్నారు.