తమ్ముళ్లకు చంద్రబాబు మరో పిలుపు

తమ్ముళ్లకు చంద్రబాబు మరో పిలుపు

0
77

మజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీఎన్ రావు కమిటీపై అలాగే బోస్టన్ కమిటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సంక్రాంతి పండుగని ఎవ్వరు చేసుకోవద్దని పార్టీ కార్యకర్తలకు అలాగే ప్రజలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు…

అమరావతి తేల్చితేని సంక్రాంతి పండుగా అని అన్నారు.. భోగి పండుగ రోజున జీఎన్ రావు కమిటీపై అలాగే బోస్టన్ కమిటీల రిపోర్ట్ ను తగలబెడదాని పెద్దల పండుగ రోజుల అమరావతిని మార్చవద్దని పెద్దలను వేడుకుందామని చంద్రబాబు నాయుడు అన్నారు…

అమరావతిపోరులోప్రతీ ఒక్కరు పాల్గొనాలని అన్నారు… తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారని అన్నారు.. ఇప్పుడు కూడా అదే రీతిలో పాల్గొనాలని అన్నారు… అమరావతి అంటే రైతుల సమస్య కాదరి ఐదు కోట్ల మంది ప్రజల సమస్య అని అన్నారు…