ఏపీ పభుత్వం శుభవార్త..రాష్ట్రంలో మరిన్ని మహిళా మార్ట్ లు ఏర్పాటు

0
88

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

నిన్న జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించిన క్రమంలో చర్చించుకుంటూ మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్‌ల వివరాలను అధికారులు తెలియజేయడంతో పాటు..విజయవంతంగా నడుస్తున్నాయన్నారు తెలిపారు. కేవలం ఇవే కాకుండా వీలైనన్ని ఎక్కువ మహిళా మార్ట్‌లను నెలకొల్పాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు

మహిళా మార్ట్‌ల కోసం వివిధ ప్రాంతాల్లో మంచి భవనాలను గుర్తించి అన్ని ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు. ప్రభుత్వం నుంచి తగినంత సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ తెలిపారు. అంతేకాకుండా రోడ్ల అభివృద్ధిపై కూడా అధికారులు శ్రద్ద పెట్టి  జూన్‌ నాటికి రోడ్ల పనులు పూర్తి చేస్తామని తెలిపారు.