తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త..భారీగా పెరగనున్న జీతాలు

The good news for Telangana employees is that the salaries of the CM KCR will increase hugely

0
84

జనగామలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇప్పటికే సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు మరింత పెరుగుతాయని ప్రకటన చేశారు. గత 7 ఏళ్లుగా పని చేసిన మాదిరిగానే.. ముందు ముందు కూడా ఉద్యోగులు పని చేస్తే.. జీతాలు కూడా అవే పెరుగుతాయని అన్నారు.