Home రాజకీయం తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త..భారీగా పెరగనున్న జీతాలు

తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త..భారీగా పెరగనున్న జీతాలు

The good news for Telangana employees is that the salaries of the CM KCR will increase hugely

0
167

జనగామలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇప్పటికే సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు మరింత పెరుగుతాయని ప్రకటన చేశారు. గత 7 ఏళ్లుగా పని చేసిన మాదిరిగానే.. ముందు ముందు కూడా ఉద్యోగులు పని చేస్తే.. జీతాలు కూడా అవే పెరుగుతాయని అన్నారు.