ఈ పండుగ సీజన్లో రైల్వే టికెట్స్ పెంపు పై రైల్వేశాఖ కీలక నిర్ణయం

-

ఈ పండుగ సీజన్లో కొత్త రైళ్లు స్టార్ట్ చేసింది రైల్వే శాఖ.. అయితే ఈ కొత్త రైలు సర్వీసులు ఇప్పటికే టికెట్ బుకింగ్ జరుగుతోంది, లక్షలాది మంది ప్రజలు ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు, మరో పక్క బస్సులు కూడా కొన్నిచోట్ల తిరడం లేదు దీని వల్ల రైల్వే ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది.

- Advertisement -

అందుకే స్పెషల్ ట్రైన్స్ మాత్రమే కాకుండా క్లోన్ ట్రైన్స్ను కూడా ఇండియన్ రైల్వేస్ తిప్పుతోంది. దాదాపు ఇండియన్ రైల్వేస్ పండుగకు 395 స్పెషల్ ట్రైన్స్ పట్టాలెక్కింస్తోంది.కొద్ది రోజులుగా ఈ రైల్ ప్రకటన వచ్చిన తర్వాత ఇతర ట్రైన్లతో పోలిస్తే వీటి టికెట్ ధర దాదాపు 30 శాతం అధికంగా ఉంటుందని వార్తలు వచ్చాయి.

తాజాగా దీనిపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. పండుగ స్పెషల్ ట్రైన్స్లో టికెట్ ధరల పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీంతో రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుంది. టికెట్ ధరల పెంపు భారం ఉండదని తెలియచేయడంతో సాధారణ రేటుకి మాత్రమే టికెట్స్ అమ్ముతారు. ప్రయాణికులకి భారం అనిపించదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...