భర్త  కొడుతున్నాడని అన్నకు చెప్పిన చెల్లి – చివరకు దారుణం 

-

క్షణికావేశంలో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏకంగా జీవితాలనే నాశనం చేస్తున్నాయి.. కుటుంబాలను రోడ్ల పాలు చేస్తున్నాయి, ఇప్పుడు ఇలాంటిదే జరిగింది, జబల్ పూర్ లో దారుణం జరిగింది, తన చెల్లికి పెళ్లి జరిగింది అయితే ఆమెని రోజూ పెళ్లికొడుకు వేదిస్తున్నాడు, చిత్ర హింసలు పెడుతున్నాడు.
దీంతో ఆమె ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి అన్నకి ఈ విషయం చెప్పింది.. చెల్లిని ఇలా ఏడిపిస్తున్నాడు అని తెలుసుకున్న ఆమె అన్న.. బావ దగ్గరకు మాట్లాడాలి అని వెళ్లాడు, ఈ సమయంలో కోపంతో బావ మెడపై కత్తితో నరికాడు… అంతేకాదు అతన్ని అక్కడ చంపి తల తీసుకుని బయటకు వచ్చాడు.. వెంటనే  స్ధానికులు పోలీసులకు చెప్పారు, అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ విషయం అతని చెల్లికి తెలియడంతో భర్త లేడని తెలిసి రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది, ఒక ఆవేశపూరిత నిర్ణయం వల్ల
ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. మరొకరు జైలుకి వెళ్లారు, దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...